Thursday, May 14, 2026

‘భూ’మాయాజాలం! అమరావతిలో చంద్రబాబు నిర్మించుకుంటున్న నూతన ప్యాలెస్

వెలగపూడి ప్యాలెస్‌

‘భూ’మాయాజాలం!

రాజధాని ప్రధాన ప్రాంతంలో సీఎం కోడలు నారా బ్రాహ్మణి 25 వేల చదరపు గజాలు కొనుగోలు ఆ ప్లాటులో రూ.వందల కోట్లతో అత్యాధునిక ప్యాలెస్‌ని నిర్మిస్తున్న చంద్రబాబు కుటుంబం

ఎడమ వైపు ఉన్న టెక్స్ట్:

  1. ఆ ప్లాటు దక్షిణం వైపు 3,670 గజాల రెసిడెన్షియల్ స్థలం ఖాళీగా ఉన్నట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో స్పష్టీకరణ
  1. నారా బ్రాహ్మణి ఆ ప్లాటును కొనుగోలు చేశాక ఆ ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా మార్చేసిన సీఆర్డీఏ
  2. రెసిడెన్షియల్ స్థలం ఖాళీ ప్రాంతంగా ఉంచుంటే అక్కడ మరికొందరు రైతులకు ప్లాట్లు ఇచ్చే అవకాశం

కుడి వైపు ఉన్న పాయింట్లు:

  • 1) ఆ ప్రాంతంలో మరెవరికీ ప్లాట్లు ఇవ్వకూడదనే ఈ ఎత్తుగడ
  • తద్వారా గజానికి రూ.50 వేల చొప్పున సీఆర్డీఏకు రూ.18.35 కోట్ల మేర నష్టం
  • 2015 జనవరి 3న జారీ చేసిన భూ సమీకరణ నోటిఫికేషన్‌లో 163-బిలో ఎకరం భూమిని శ్మశానంగా చూపిన సీఆర్డీఏ
  • ఆ భూమి తనదిగా పేర్కొన్న కంచర్ల శాంతి కిరణ్.. బదులుగా వెయ్యి గజాల రెసిడెన్షియల్ స్థలం కేటాయింపు
  • ఆ వెయ్యి గజాలతోపాటు కంచర్ల శాంతి కిరణ్ కుటుంబం నుంచి నారా బ్రాహ్మణి 25 వేల గజాలు రూ.18.75 కోట్లతో కొనుగోలు.. అంటే గజం రూ.7,500 చొప్పున కొనుగోలు.. ఈ లెక్కన ఎకరం ధర రూ.3.63 కోట్లే
  • ప్రధాన రాజధాని ప్రాంతంలో వాస్తవ ధర అంతేనా? ఈ లెక్కన ఎన్ని ఎకరాలు అమ్మితే రాజధానికి తెచ్చిన అప్పు తీరుతుందంటున్న మేధావులు
  • ఇలాగైతే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటల్ ఎలా అవుతుందని నిలదీస్తున్న ప్రజా సంఘాలు
  • ఒకవేళ చంద్రబాబు కోడలు ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఉంటే ఆ మేరకు రిజిస్ట్రేషన్ ఫీజు, ఆదాయపు పన్ను ఎగ్గొట్టినట్లే

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments